ఒకే ఒక్క పిలుపు తో ఎడారిలో మొడుగా ఉన్నా చెట్టు చిగురిస్తుంది..
చిగురిస్తున్న మోడుని ఒక వింతగా చూసిన వాళ్ళు చిగురులన్ని కోసుకు వెళ్లారు..
చిగురిస్తున్న మోడుని ఒక వింతగా చూసిన వాళ్ళు చిగురులన్ని కోసుకు వెళ్లారు..
ఎందుకిలా చేసారు అని మోడు అడిగితే , నువ్వు ఎడారిలో మోడు గానే ఉండాలి అన్నారు..
అయిన అ మోడు చిగురిస్తూనే ఉంది ...
అన్నయ్య అని పిలిచే చెల్లి కోసం.. చిట్టి చెల్లి కోసం..