Sunday, June 28, 2009

అక్షరమాల... అమరవాణి - 2



మళ్ళి ...


౧. తన లోపం ఎరిగిన వాడే పరిపూర్ణుడు ..

౨. అణకువను మించిన భూషణం లేదు..

౩. ఆదుకునే హృదయం ఉన్న వారికే విమర్శించే హక్కు ఉంది ..

౪. ప్రత్యుపకారం కోరక మేలు చేసే వాడే మిత్రుడు ..

౫. శ్రమ లేని జీవితం , పవిత్రత లేని సంపద వ్యర్ధం..



ఇప్పటికి ఇవి చాలు లెండి, నాకే కొంచం భారీగా ఉంది.. :)

Thursday, June 18, 2009

తమ్ముడి బ్లాగు..


పై బ్లాగు మా చిట్టి తమ్ముడిది..
వాడికి సైన్సు అంటే ప్రాణం ..
బ్లాగులో తనకి తెలిసినవి మీతో పంచుకుంటాడు..
ఇప్పుడే మొదలు పెట్టాడు..
ఇంక దుమ్ము దులుపుతాడు..
ఆశీర్వదించండి .. అభినందించండి.. :)
మీ

LinkWithin

Related Posts with Thumbnails