మళ్ళి ...
౧. తన లోపం ఎరిగిన వాడే పరిపూర్ణుడు ..
౨. అణకువను మించిన భూషణం లేదు..
౩. ఆదుకునే హృదయం ఉన్న వారికే విమర్శించే హక్కు ఉంది ..
౪. ప్రత్యుపకారం కోరక మేలు చేసే వాడే మిత్రుడు ..
౫. శ్రమ లేని జీవితం , పవిత్రత లేని సంపద వ్యర్ధం..
ఇప్పటికి ఇవి చాలు లెండి, నాకే కొంచం భారీగా ఉంది.. :)