అన్నార్తులను ఆదుకుందాం
Friday, November 23, 2012
Tuesday, November 13, 2012
Wednesday, November 7, 2012
స్నేహానికి దశాబ్ధం!
ఒక స్నేహానికి..
ఒక స్వప్నానికి..
దశాబ్ధం!
ఆటుపోట్లు
లోటుపాట్లు
తట్టుకుని నిలుచున్నది ఈ దశాబ్ధం!
అప్యాయతని
అనురాగాన్ని
పంచినది ఈ దశాబ్ధం!
కాలం ఎంత గడచినా
కలసివుంటే కలదు సుఖము
ఈ మధురానుభూతి శాశ్వతం!
మరెన్నో దశాబ్ధాలు నిలుస్తుంది మన స్నేహం!
Dedictaed to My friends Siva Cheruvu and Santhosh Charugulla from Bhadrachalam
(As Friendship completes a Decade)
లేబుళ్లు:
గుర్తున్నాయి,
నా కపిత్వం
Subscribe to:
Posts (Atom)