-- ప్రపంచంలోనే అత్యధికంగా తపాలా కార్యాలయాలు కలిగినది మన దేశం
-- ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు
-- కాశ్మీరు ప్రాంతాన్ని గురించి వ్రాసిన గ్రంథాల్లో అత్యంత ప్రాచీనమైనది రాజతరంగిణి
-- చైనాలో చాన్‌గా అభివృద్ధి చెందిన మహాయాన బౌద్ధమత విభాగం జెన్
-- వివిధ మతావలంబికుల దర్శన స్థలం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం