Friday, April 17, 2009

ప్రేమిస్తేనే ఎందుకిలా?...



ప్రేమిస్తే పిచ్చివాళ్ళు అవుతారా ?..

పిచ్చివాళ్ళే ప్రేమిస్తారా ?..

ప్రేమంటేనే పిచ్చా? ..

పిచ్చికి పర్యాయ పదం ప్రేమా?..

ప్రేమ మధురాతిమధురమా?..

లేక కాలకూట విషమా?..

ప్రేమిస్తేనే ఎందుకిలా?..

బ్రతకాలా ఇలలో కలలా..

ఇలా.. ఇలా..

Saturday, April 11, 2009

ఓటు వేయాలి...


మార్పు కావాలి..
మార్పు రావాలి..
మార్పు తేవాలి..
అందుకు మనం మారాలి..
నిరాశ నుండి బైట పడాలి..
ముందుకు నడవాలి..
ఓటు వేయాలి..
మన హక్కుని పరిపూర్నముగా వినియోగించుకోవాలి..
అందుకు మనం మారాలి..మార్పు తేవాలి..

మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది..
మీ ఓటు మీ ఇష్టం కాని, వేయడం మర్చిపోకండి.. :)

Saturday, April 4, 2009

భారతీయ వాహనాలు....






మన దేశంలో వాహనాలకు కొదవ లేదు, జన సామాన్యం తిరిగే కొన్నివాహనాలు :

LinkWithin

Related Posts with Thumbnails