Friday, April 17, 2009

ప్రేమిస్తేనే ఎందుకిలా?...



ప్రేమిస్తే పిచ్చివాళ్ళు అవుతారా ?..

పిచ్చివాళ్ళే ప్రేమిస్తారా ?..

ప్రేమంటేనే ఓ పిచ్చా? ..

పిచ్చికి పర్యాయ పదం ప్రేమా?..

ప్రేమ మధురాతిమధురమా?..

లేక కాలకూట విషమా?..

ప్రేమిస్తేనే ఎందుకిలా?..

బ్రతకాలా ఇలలో కలలా..

ఇలా.. ఇలా..

6 comments:

Anonymous said...

emanukokandi .. aakasam neelam gane endukuntundi ? pachagaa unte bagodu ganaka, anabade tavikenduko gurtochindi mee kavitha choosthe !

Anonymous said...

madhav garu, annattu pai comment naade ,ee kavitha sangathela unna, naaku mee blog posts maatram maha baaga nachaayi ! keep up the good work !

Varun P said...

why u people think foolishly about love?

నాగప్రసాద్ said...

ప్రేమలో చాలా రకాలున్నాయి. ఇంతకీ మీరు ఏ ప్రేమ గురించి చెప్పారు. :)

Siva Cheruvu said...

;)

Siva Cheruvu

పరిమళం said...

ప్రేమంటే పిచ్చని మీరే ఒప్పేసుకున్నారుగా
సంకెళ్ళు వేసి ....

LinkWithin

Related Posts with Thumbnails