Friday, February 5, 2010

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి - 4

ఫోటోలు తీయడం అంటే నాకు భలే సరదా,
నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..
ఇందులో గ్రాఫిక్స్ లేవు అన్ని mobile తో తీసినవే!






9 comments:

Anonymous said...

మీరు చక్కటి కళాదృష్టితో చాయాచిత్రాలు తీయగలుగుతున్నారు. కానీ మొబైల్ కెమెరా పనితనం పరిమితంగా ఉంటుంది. మంచి డిజిటల్ కేమెరా ఉపయోగించితే ఇంకా మంచిఫలితాలు వస్తాయి.

చైతన్య said...

ఫస్ట్ ఫోటో బాగుంది

Sujata M said...

meedi emi mobile ? Model No. ivvandi. :D

రవిచంద్ర said...

చివరి ఫోటో నాకు చాలా నచ్చింది.

చిలమకూరు విజయమోహన్ said...

మొబైల్‍తోనైనా చిత్రాలు బాగున్నాయి.

malathi said...

నాక్కూడా ఫొటోలు తియ్యడం సరదాయే కానీ నాకు ఇంత బాగా రావు :) నాకు మూడో బొమ్మ చాలా నచ్చింది. very creative.

పరుచూరి వంశీ కృష్ణ . said...

nice pics ......intaku mundu teesinavi kooda baagunayi

Anonymous said...
This comment has been removed by a blog administrator.
KIRAN said...

nice captures: ATB :)

LinkWithin

Related Posts with Thumbnails