Monday, August 22, 2011

మేఘమాలికలు (అందమైన మబ్బులు)

ఆకాశంలో మబ్బులే అందం అని అనుకుంటాను,
అందుకే నేను తీసిన కొన్ని మబ్బుల ఫొటోలను ఈ టపాలో పెడుతున్నాను :)
Mobiles used samsung s3310i and fly-sx210 with 2MP కామెరా

1. Tagarapuvalasa, Visakha district, AP

2. Kakinada, East Godavari District, AP

3. Bhimili, Visakha District, AP

4. Vizag Outskirts, Visakha District, AP

5. Hydershakote, Hyderabad, RR District

6. Chennai Golden Beach, TN

7. Near to Warangal, AP

8. Vizag Outskirts, Visakha District

9. Kukatpally, Hyderabad, RR District

10. Vizag Outskirts, Visakha District

రకరకాల వింత ఆకృతులలో మేఘాలు

2 comments:

Anonymous said...

wow! good snaps

జ్యోతిర్మయి said...

మేఘాలను చూసి మీరు స్పందించారో, మీ కళాత్మక హృదయాన్ని చూసి మేఘాలు అబ్బురపడ్డాయో?మేఘలాన్నీ మిమ్మల్ని చూడడానికి ఉరుకులు పరుగుల మీద ఒక చోట చేరినట్లున్నై. చిత్రాలు చాలా బావున్నాయి

LinkWithin

Related Posts with Thumbnails