నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..
ఈ చిత్రాలు నా వికిమీడియా పేజీపైన కూడా ఉన్నాయి.
The following images are by Adityamadhav83 (Own work)
[CC-BY-SA-3.0 (http://creativecommons.org/licenses/by-sa/3.0) or GFDL (http://www.gnu.org/copyleft/fdl.html)], via Wikimedia Commons

తూర్పు కనుమల మధ్యన పోలవరం కాలువ, లోవకొత్తూరు, తుని.
హిరమండలం రహదారి, దన్నానపేట, ఆముదాలవలస.
సింహాచలం కొండపై బ్రిటిష్ వారి శిధిల భవనం
కంబాలకొండ అభయారణ్యము లో ఒక ఆరుద్ర పురుగు
విశాఖపట్నం లో గుబురు పిచ్చుక గూడు.
No comments:
Post a Comment