Friday, October 29, 2010

అక్షరమాల... అమరవాణి -5

ఇంకొన్ని ..

1. మనిషికి మంచి పనుల ద్వారా దివ్యత్వం సిద్దిస్తుంది

2. శ్రద్ద చూపితే ఉంది భవిష్యత్తు కి అపురూపమైన భద్రత

3. తప్పంతా మనుషులలోనే ఉంది కాని మతంలో లేదు!

4. మనుషుల గొప్పతనము, అల్పత్వము వాళ్ళు చేసే పనుల వల్లనే కలుగుతుంది..

5. దేవుడు అంతర్యామి, కనుక ఎంత వారిలో అంత వుంటాడు.

1 comment:

శివ చెరువు said...

ఈ టపాలో ప్రతీ అక్షరం అమృతమే.. ఇవి మీరు సేకరించినవా ? లేక ఏ ఒక పుస్తకంలోనివైతే తెలియజేయ గలరు . తప్పక చదివే ప్రయత్నం చేస్తాను.

దీపావళి శుభాకాంక్షలు
శివ చెరువు

LinkWithin

Related Posts with Thumbnails