బ్లాగు ప్రపంచంలో ఎన్నో టపాలు ,
అందులో కొన్ని మనకి నచ్చుతాయి కొన్ని మనసుకు హత్తుకుంటాయి,
అలాంటి వాటిలొ కొన్ని టపాలు మీతో ఇక్కడ పంచుకుందామని ఉంచాను,
అవి మిమ్మల్ని తప్పక అలరిస్తాయి, ఆలొచింపజేస్తాయి అని ఆశిస్తున్నాను ..
బ్లాగు రచయితల అనుమతి లేకుండా పెడుతున్నందుకు మన్నించగలరు.
టపా పేరు: ఏడుపు
బ్లాగు రచయిత: రాజన్
టపా పేరు: వ్యక్తిగత వికాసం
బ్లాగు రచయిత: కొత్త పాళీ
టపా పేరు: నేడు
బ్లాగు రచయిత: శరత్ చంద్ర
టపా పేరు: తుదినేస్తం
బ్లాగు రచయిత: పరిమళం
టపా పేరు: ఆ నలుగురు ఏరీ??
బ్లాగు రచయిత: ఝాన్సీ
టపా పేరు: తులసి - సంజీవని
బ్లాగు రచయిత: monkey 2 man
ధన్యవాదములు
క్రియేటివ్ కుర్రోడు మాధవ్
2 comments:
Thank you... ;)
That is so sweet.
ప్రతిరోజూ అనుభవానికొచ్చే చాలా విషయాల్లో ఏవో కొన్నైనా మనకి నచ్చుతాయి. కానీ ఏంటో, దానికి కారకులైన వాళ్ళకి ఆ సంగతి చెప్పాలని కూడా మనకి అనిపించదు. అల్లాంటిది, మనకి నచ్చిందని ఇంకో పదిమందికి చెప్పాలని మీకు అనిపించింది అంటే .. చాలా సంతోషం
Post a Comment