చింటు : మమ్మీ ఎదురింట్లో ఉండే ఆంటీ పేరేంటి?
సావిత్రి: రాణి
చింటు: మరి, డాడీ ఆమెను డార్లింగ్ అంటారేంటి?
అబ్బాయి: అమ్మా! నాకు ఆవులు మేపడం రాదన్నవుగా, చూడు,
మన ఆవును ఎలా మేపుకుని వచ్చానో
అమ్మ: నీ మొహం! ఒరే చవట! నువ్వు తోలుకెల్లింది మన గేదెని రా!
తాత: జీవితం చెప్పులాంటిది అన్నారు ఎందుకు?
మనవడు: 3 చోట్ల కుడితే 6 చోట్ల తెగుతుంది కనుక!
తాత: అడవిలో తింటే ఎమవుతుంది?
మనవడు: ఆకులతో మూతి తుడుచుకోవలసి వస్తుంది!
'జొక్స్' ప్యాక్...౨!
ఇవి మీకు ఇప్పటికే తెలిసినవే అయివుండచ్చు.సరదాగా సేకరించినవి ఈ జొక్స్ ఎప్పటివో పాత పుస్తకాలు, మ్యగజిన్స్ లోనివి. సిక్స్ ప్యాక్డ్(ఆరు జొక్స్) గా ఇక్కడ టపాలో ఉంచాను అంతే. మరి ఉంటాను...
దసరా శుభాకాంక్షలు :)
Wednesday, October 5, 2011
Monday, August 22, 2011
మేఘమాలికలు (అందమైన మబ్బులు)
ఆకాశంలో మబ్బులే అందం అని అనుకుంటాను,
అందుకే నేను తీసిన కొన్ని మబ్బుల ఫొటోలను ఈ టపాలో పెడుతున్నాను :)
Mobiles used samsung s3310i and fly-sx210 with 2MP కామెరా
1. Tagarapuvalasa, Visakha district, AP

లేబుళ్లు:
క్రియేటివిటీ,
గోడకాగితాలు
Saturday, August 20, 2011
నేలపై నిలుచున్న బుద్ధుని ఆకారం!
ఇది నా 100వ పోస్ట్ ప్రచురణ
This is my 100th Post of this blog:
ఉపగ్రహ చాయచిత్రం నుండి ఈ ఫోటో సంగ్రహించబడింది.
మన రాష్ట్రం లోని విజయనగరం జిల్లా
కొత్తవలస మండలంలోని
లంకవానిపాలెంలో గల గుహలింగేశ్వరుని గుట్ట వద్దనున్న ఒక చిన్న నీటి తటాకం నిలుచుని ఉన్న బుద్ధ ప్రతిమ రూపంలో నాకు అనిపించింది, బహుశా మీకు కూడా అలా అనిపిస్తుందని ఆశిస్తున్నాను.

నేలపై నిలుచున్న బుద్ధుని ఆకారం!
Note: courtesy wikimapia maps, click on the image for larger view
Tuesday, August 9, 2011
నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి - 15
Monday, July 18, 2011
కలిపి కొట్టు కావేటిరంగా! అవి.. ఇవి.. అన్ని-4
Subscribe to:
Posts (Atom)