Tuesday, February 9, 2010

కలిపి కొట్టు కావేటిరంగా! అవి.. ఇవి.. అన్ని-3


--> సగటున మనిషిలో ఐదున్నర లీటర్ల రక్తం ఉంటుంది!

--> చైనా రాజధాని బీజింగ్ నగర పూర్వనామం " పెకింగ్"

--> సొరచేప(shark) గంటకి 64 కి. మి వేగంతో ఈదగలదు!

--> కంప్యుటర్ బాషలో ఒక టెరా బైట్(TByte) అంటే 1099511627776 బైట్లు(Bytes)

--> జింబాంబ్వె అంటే అర్థం "గొప్ప రాతి ఇళ్ళ ప్రదేశం" అని

Saturday, February 6, 2010

2010కి నా 3వ క్యాలెండర్ (12 నెలలు)

2010 క్యాలెండర్ గా మరికొన్ని గోడకాగితాలు (High Resolution Desktop Wallpapers)
అన్ని నెలలు ఒకేదాంట్లో పెట్టాను,
వివిధ అంతర్జాల సైట్లనుంచి గోడకాగితాలని ఫొటొషాప్ లో ఇలా చేశాను.











Click on the image and open it in new tab or new browser window for full size image. 2560 X 1600 Widescreen wallpapers. Calender Designed by me.
ధన్యవాదములు

Friday, February 5, 2010

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి - 4

ఫోటోలు తీయడం అంటే నాకు భలే సరదా,
నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..
ఇందులో గ్రాఫిక్స్ లేవు అన్ని mobile తో తీసినవే!






Monday, February 1, 2010

గుర్తుకొచ్చింది..... ఓ మంచి పాట - 4

హె హె హె హె హె హె హె.. రు రు రు రు రు రూ రు రూ..

పల్లవి:
సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్!
సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్!
రాజధాని నగరంలో వీధి వీధి నీదీ నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడ పెళ్ళిలాంటిదే బ్రదర్
సాపాటు...(1 సారి)

చరణం 1:
మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడా
మన కిర్తి మంచు కొండరా
డిగ్రీలు తెచ్చుకొని చిప్పచేత పుచ్చుకొని
ఢిల్లికి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్
సాపాటు...(1 సారి)

చరణం 2:
బంగారు పంట మనది మున్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లొ ఈగల్ని తోలుదామురా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
అవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
గంగలొ మునకేసి కాషాయం కట్టెయి బ్రదర్
సాపాటు...(1 సారి)

చరణం 3:
సంతాన మూలికలం సంసార బానిసలం
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ
సంపదనొకటి కరువురా
చదవేయి సీటులేదు చదివొస్తే పనీలేదు
అన్నం ఓ రామచంద్రా అంటే పెట్టేదిక్కేలేదు
దెవుడిదే భారమని పెంపు చెయరా బ్రదర్

సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్
సాపాటు ఎటూలేదు పాటైనా పాడు బ్రదర్..

చిత్రం: ఆకలి రాజ్యం( 1980 లొ విడుదల)
సంగీతం: M.S. విశ్వనాథన్ గారు
సాహిత్యం: ఆత్రేయ గారు
పాడిన వారు: S.P. బాల సుబ్రమణ్యం

LinkWithin

Related Posts with Thumbnails