Tuesday, February 9, 2010

కలిపి కొట్టు కావేటిరంగా! అవి.. ఇవి.. అన్ని-3


--> సగటున మనిషిలో ఐదున్నర లీటర్ల రక్తం ఉంటుంది!

--> చైనా రాజధాని బీజింగ్ నగర పూర్వనామం " పెకింగ్"

--> సొరచేప(shark) గంటకి 64 కి. మి వేగంతో ఈదగలదు!

--> కంప్యుటర్ బాషలో ఒక టెరా బైట్(TByte) అంటే 1099511627776 బైట్లు(Bytes)

--> జింబాంబ్వె అంటే అర్థం "గొప్ప రాతి ఇళ్ళ ప్రదేశం" అని

4 comments:

Anonymous said...

neee..........
emundira ikada chetta naa........

శివ చెరువు said...

చూడండి అజ్ఞాత గారు... మీకు సభ్యత అనే పదానికి అర్ధం తెలిసినట్టు లేదు.. కాస్త మీ చిన్నప్పటి మాస్టారు గారి దగ్గరికి వెళ్లి అడిగి తెలుసుకోండి.. "ఇప్పుడా పదానికి అర్ధమెందుకూ" అని ఆయన తిరిగి ప్రశ్నిస్తే .. మీలో కొంత ఫలితం కనపడొచ్చు..

మాధవ్ గారు.. మనకి తెలిసిన చాల విషయాలు మనం కొన్ని సార్లు మరచిపోతుంటాం.. అలాంటివి గుర్తు చేయడానికి ఈ పోస్ట్ ఉపయోగ పడుతుంది..

ధన్యవాదాలు
శివ చెరువు

Anonymous said...

Hello, as you may already noticed I'm new here.
I will be happy to get any help at the beginning.
Thanks and good luck everyone! ;)

Anonymous said...

I am able to make link exchange with HIGH pr pages on related keywords like [url=http://www.usainstantpayday.com]bad credit loans[/url] and other financial keywords.
My web page is www.usainstantpayday.com

If your page is important contact me.
please only good pages, wih PR>2 and related to financial keywords
Thanks
swocaZoonna

LinkWithin

Related Posts with Thumbnails