నా గురించి నేను చెప్పుకోవడం కామన్.
నా మిత్రుల , శ్రేయోభిలాషుల మాటల్లో నేను...
౧ అర్థం కాడు.... అర్థమైతే వీడు మంచి ప్రేమికుడు.
౨ చిరాకుగా వుంటాడు .. కాని ఎవరిమీద చూపించడు.
౩ కొన్ని సార్లు మౌనంగా వుంటాడు..
౪ వెటకారం ఎక్కువ..
౫ మాటల్లో ఏదో మంత్రం ఉంది ..
౬ అందరిని ప్రోత్సహిస్తాడు..
౭ మాటలతో పొడుస్తాడు..
౮. కోపం ఎక్కువ..
౯. అమాయకుడు..
౧౦ మంచోడే కాని.. మొండివాడు..
౧౧ ఎప్పుడు మొహం మాడ్చుకుని వుంటాడు..
౧౨ చిరునవ్వుతో ఆకర్షిస్తాడు..
౧౩ మాటలు తక్కువ.. చేతలు ఎక్కువ..
౧౪ వూరికే సతైస్తడు..
౧౫ నొప్పించకుండా వుంటాడు..
౧౬ పరధ్యానం ఎక్కువ..
నాలో ఇన్ని కోణాలు వున్నైఅని ఇప్పుడే తెలిసింది.. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్ని వస్తాయో.. వారి విలువైన అభిప్రాయలు నాకు తెలియజేసినందుకు ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.. మధ్య మధ్యలో ఇలాంటి అభిప్రాయ సేకరణలు చేస్తుంటాను లెండి. ఎందుకంటే నేను వెరైటీ( ఇది పురజనుల మాట). మీరు కూడా మీ మిత్రుల నుండి ఇలాంటి అభిప్రాయ సేకరణ చేయండి మీ గురించి , గమ్మతుగా చాల విషయాలు తెలుస్తాయి , ఆ విషయాల నుండి మనం ఎంతో కొంత నేర్చుకొని, మనల్ని మనం మార్చుకునే అవకాశం వుంటుంది కదా..
ఆలోచించండి అంతా మంచే జరుగుతుంది...
5 comments:
నమస్కారం, మీ బ్లాగ్ బాగుంది... ఐతే.. మీగురించి మీరు కూడా ఏమనుకున్నారో చెప్పి ఉంటే మరింత మంచిగా ఉండేది.. మీ నించి... మరి .... మంచి సమాచారం కోసం .. ఎదురు చూస్తుంటాను... నిరాశ పరచరని ఆసిస్తూ ... ఉంటాను... శివ చెరువు...
మీ గురించి చెప్పుకున్న విధానం బాగుంది.
మీ గురించి "మిగితావాళ్ల మాటల్లొ" అని బాగా చెప్పుకున్నారు..
Nice...
Good..
Carry on!
hai freand mee gurinchi mee freands cheppina vishayaalu lo nijam vundhi mee helping naturu goorchi naaku telusu kadhaa freand
Post a Comment