Saturday, March 14, 2009

నీ కోసమే చెల్లి...


నా బంగారు చిట్టి చెల్లి..
మురిపాల రంగవల్లి..
మా ఇంటి పాలవెల్లి..
పూర్వ జన్మ భంధానివై వచ్చావు మళ్ళీ..
నిన్ను చూసుకుని మురిసిపోయాను తల్లి..
ఈ అన్న ఉన్నది నీ కొసమే చెల్లి....

నా 'కపిత్వం..'
ఏదో రాసాను ఓ కవిత.. నా చెల్లెలి కోసం ..

21 comments:

Anonymous said...

Very nice! :)

Anonymous said...

not bad, can make it more good!
All the best.

Anonymous said...

chaala bagundandi, chinnagaa unna arthavantamugaa undi meeru raasina padaala varusa.

Anonymous said...

annaya super rasavuga. Blog bagundi..

Anonymous said...

:)

Anonymous said...

Mee anubhandham ilaage vardhilli.. Aaanandam... velli viriyaali..

;)

Anonymous said...

Good one!

Anonymous said...

mee chellelu chaala adrushtavanturaalu. :)

Sri

చైతన్య said...

పిక్చర్ బాగుంది

Anonymous said...

:) nice!

ఆత్రేయ కొండూరు said...

బాగుంది.. అన్నవరం సినిమా గుర్తొచ్చింది. :-)

Anonymous said...

ఏదొ నాలుగు లైన్లు రాస్తే అది కవిత అవదు.

ramu

Anonymous said...

Nice! All the best :-)

ఆత్రేయ కొండూరు said...

రాము గారూ.. నమస్సులు. ఎంత పెద్ద మారథాను అయినా మొదలయ్యేది ఒక అడుగుతోనే... రాయాలన్న తపన ఉన్న వారిని అలా నిరుత్సాహపరచడం సమంజసంకాదేమో ! మీరూ ఓసారి ఆలోచించండి. మీరు పెద్ద కవి అయిఉండవచ్చు.. మాలాటి చిన్న చితకవారిని కాస్త ప్రోత్సహిద్దురూ.. దయచేసి.. అన్యధా భావించకండి... ధన్యవాదాలు...

Anonymous said...

నా చిన్ని కవిత పై అభిప్రాయాలు తెలిపిన అందరికీ ధన్యవాదములు..
రాము గారు కవితలు నాకు రాయడం రాదు గనుక కపిత్వం అని పేరు పెట్టుకున్నను, మీరు చెప్పినట్టె కవిత రాయడానికి ప్రయత్నిస్తా :)

ఆత్రేయ గారు మీరు మా వెనుక ఉండి మమ్మల్ని ప్రొత్సహించడం ఆనందదాయకం, మీ ప్రొత్షాహం తో ఇంకా మంచిగా రాయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ధన్యవాదములు.. :)

Anonymous said...

nice one. All the best!

Anonymous said...

chala chala chala bagundi!!!!!!!!!!!!!!

Anonymous said...

nice

పరిమళం said...

కవిత్వం కపిత్వంతోనే మొదలవుతుందండీ ....మీరు బాగా రాస్తున్నారు .All the best .

Anonymous said...

chaala baagundi mi kavita

vishnu

Unknown said...

Superb

LinkWithin

Related Posts with Thumbnails