ఉగాది సందర్భముగా ఓ చిన్న కవిత..
చల్లని రామయ్య కొలువైనది భద్రాద్రి..
కలియుగ దైవం వెలసిన వెంకటాద్రి..
మహాదేవుని నిలయముగా వున్న శ్రీశైలాద్రి..
అప్పన్న లీలా వినోదముగా సింహాద్రి..
శక్తి స్వరూపిణి నెలవైన ఇంద్రకీలాద్రి..
సత్యనారాయుణి మహిమాన్విత రత్నాద్రి..
నృసింహుని ఓంకార మంత్రముగా వేదాద్రి..
ఆంధ్ర ప్రదేశము పుణ్య క్షేత్రాల పవిత్రాద్రి...
10 comments:
nice one!
picture bagundi :)
vinay
మాధవ్ గారూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు!
కవిత బాగుంది :)
మాధవ్ గారూ!మీకూ మీ కుటుంభానికి ఉగాది శూభాకాంక్షలు.ఉగాది కి పుణ్య క్షేత్ర దర్శనం చేయించారు thanks.
nice :)
annaya iragadeesavugaa !
బాగుంది.
very nice one.
Meekoo punya kshetraalaku baaga... anubandham munnattundi.. ;)
Mahesh, a nice round trip of all the temples. Thank you.
Post a Comment