Saturday, April 11, 2009

ఓటు వేయాలి...


మార్పు కావాలి..
మార్పు రావాలి..
మార్పు తేవాలి..
అందుకు మనం మారాలి..
నిరాశ నుండి బైట పడాలి..
ముందుకు నడవాలి..
ఓటు వేయాలి..
మన హక్కుని పరిపూర్నముగా వినియోగించుకోవాలి..
అందుకు మనం మారాలి..మార్పు తేవాలి..

మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది..
మీ ఓటు మీ ఇష్టం కాని, వేయడం మర్చిపోకండి.. :)

5 comments:

పరిమళం said...

అవును...మార్పు రావాలి..ఓటు వేయాలి..

Varun P said...

u r right!

మురళి said...

'పరిపూర్ణముగా..' అని సరిచేయండి.. బాగుంది..

చైతన్య said...

తప్పకుండా వేస్తాను నేను

శివ చెరువు said...

నాకింకా వోటర్ కార్డు రాలేదు....;(

LinkWithin

Related Posts with Thumbnails