Thursday, May 21, 2009

ఎడారిలో చిగురు...


ఒకే ఒక్క పిలుపు తో ఎడారిలో మొడుగా ఉన్నా చెట్టు చిగురిస్తుంది..
చిగురిస్తున్న మోడుని ఒక వింతగా చూసిన వాళ్ళు చిగురులన్ని కోసుకు వెళ్లారు..
ఎందుకిలా చేసారు అని మోడు అడిగితే , నువ్వు ఎడారిలో మోడు గానే ఉండాలి అన్నారు..
అయిన అ మోడు చిగురిస్తూనే ఉంది ...
అన్నయ్య అని పిలిచే చెల్లి కోసం.. చిట్టి చెల్లి కోసం..

4 comments:

శివ చెరువు said...

చిగురిస్తూనే వుంది అంటున్నారుగా ... ఎలాగూ ఎండా కాలం అయిపోవస్తోంది.... అంతా మంచే జరుగుతుంది..
వర్షాలు పడేటప్పుడు మాత్రం మళ్లీ.. తడిపేస్తున్నాయని.. గొడుగు పట్టే ప్రయత్నం చేయకండి..హి హి హి ...

Anonymous said...

anna chellella bandham chaala goppadi. me too agree with you.

దాహం said...

confuse చేసారు !!!

విశ్వ ప్రేమికుడు said...

చెట్టు చిగురు వేస్తుంది.మనసు ఆశ పడుతుంది. అది ఎంత సహజమో ఇదీ అంతే సహజం. తప్పు లేదు , అదే నమ్మకంతో ముందుకు సాగిపోండి. :)

LinkWithin

Related Posts with Thumbnails