ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి swine Flu (H1N1) , ఇప్పుడు మన దేశంలో విస్తృతంగా వ్యాపిస్తోంది.. దాని బారి నుండి మనల్ని మనం కాపాడుకోడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది .నాకు తెలిసిన కొన్ని విషయాలు సూచనలు మీతో పంచుకుంటున్నాను ఇక్కడ. జలుబు , దగ్గు, గొంతు నొప్పి, చాతి నొప్పి, లాంటి లక్షణాలు ఉన్నపుడు swine Flu వచ్చే అవకాశాలు ఉన్నాయ్..
నివారణ చర్యలు : జాగ్రత్తలు:
1. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, పొడిగా తడి లేకుండా .
2. భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, బైటికి వెళ్లి వచ్హాక, చేతులు, కళ్లు (eyes) , మొహం శుభ్రంగా కడుక్కోవాలి.
౩ . kerchief లో ఒక చిన్న కర్పూరం బిళ్ళ (camphor) ఉంచుకోవడం మంచిది, బైటకి వెళ్ళినప్పుడు. ఇబ్బందిగా ఉన్నపుడు ఆ kerchief ని అడ్డుపెట్టుకోండి. కర్పూరం మంచి రోగ నిరోదకంలా పనిచేస్తుంది గాలిలో ..
4. తులసి నీళ్లు కూడా శ్రేయోస్కరమే , పొద్దున్నే 2 నుంచి 5 తులసి ఆకులూ తింటే దగ్గు , జలుబు లాంటివి రాకుండా చేస్తుంది..
5. చిన్నపాటి అనారోగ్యాన్ని అశ్రద్ద చేయొద్దు..
6. vaaccine మార్కెట్లోకి వచ్చింది.
7. డాక్టర్ని సంప్రదించండి, భయపడకండి, నివారణ లో భాగంగా homeo మందులు వడోచు.. "influenzinum 200" అనే మందు ఉంది, పగలు 5 , రాత్రి 5 మాత్రలు వేస్కోవాలి వరుసగా ౩ రోజులు.. దీని వల్ల రోగ నిరోధక శక్తీ పెరుగుతుంది. సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండవు .
ఇవి నాకు తెలిసినవి, నేను చేస్తున్నవి , మంచే జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి.. ఇక్కడ చెప్పినవి ఏవైనను నివారణ చర్యలు మాత్రమే, వ్యదిగ్రస్తులు చికిత్సకు ఆసుపత్రికి వెల్లవలసిందే ..
ఇవి నాకు తెలిసినవి, నేను చేస్తున్నవి , మంచే జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి.. ఇక్కడ చెప్పినవి ఏవైనను నివారణ చర్యలు మాత్రమే, వ్యదిగ్రస్తులు చికిత్సకు ఆసుపత్రికి వెల్లవలసిందే ..
ధన్యవాదములు
- భద్రసింహ
1 comment:
you are right.. have to be a bit cautious with current senario.. your blog's new theme is good :)
Post a Comment