Monday, December 28, 2009

నా క్రియేటివ్ క్యాలెండర్ 2010..

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు: మీ కోసం నేను తయారుచేసిన గోడకాగితాలు (Desktop wallpapers) పెడుతున్నాను,వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.వీటిలో నేను తీసిన ఫోటొలు, Photoshop లో చేసినవి,3D మాయలో చేసినవి ఉన్నాయి. నా క్యాలెండర్ మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తూ.
Click on the image and open it in new tab or new browser window for full size image. 1440 X 900 Widescreen wallpapers.
Creative Calender 2010











Click on the image and open it in new tab or new browser window for full size image. 1440 X 900 Widescreen wallpapers.
ధన్యవాదములు
ఇక సెలవు క్రియేటివ్ కుర్రోడు మాధవ్

31 comments:

Unknown said...

master kumessaru andi

Sunder said...

excellent work!

deepu said...

chala baga chesav ra

budugu said...

adarahO! okka akTObar ku maatraM bright colors vaaDaaru. any reason?

krishna said...

very good work ur creativity is excellent, all the best!

పరిమళం said...

very nice!

శివ చెరువు said...

Feb wall paper is keka... august inka keka... haapppii new year... ;)

శివ చెరువు said...

"కొన్ని అనివార్య వ్యక్తిగత కారణాల వల్ల నా బ్లాగుని ఇక్కడితో ఆపివేస్తున్నను, అందరికీ ధన్యవాదములు.. "

ఈ కామెంట్ ఎవ్వరూ సూడలేదు బెదరూ..

కాబట్టి .. నువ్వు బ్లాగు కంటిన్యు సేయ్యే..

శివ చెరువు

సిరిసిరిమువ్వ said...

చాలా బాగున్నాయి అండి.

sumanth said...

annaya keka pettinchavuga adurs

మరువం ఉష said...

మంచి ప్రయత్నం చక్కని కానుక. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ప్రొఫైల్ మెసేజ్ నిజమైతే మీరా కారణాలను సత్వరంగా ముగించి తిరిగి బ్లాగుల్లోకి వస్తారని ఆశిస్తూ..

dinesh said...

nice work madhav, why 2 close ur blog?

సురేష్ బాబు said...

why are you closing your blog? please continue.

కెక్యూబ్ వర్మ said...

creativity is superb. well done Madhav. Wish U Advanced Happy and creative New Year 2010.

sashi said...

wonderfull one super work

రవి said...

గోడ కాగితాలు అద్భుతంగా ఉన్నయ్.

Telugu Movie Buff said...

nice work

SRRao said...

మాధవ్ గారూ !
మీ క్యాలండర్ చాలా బాగుంది. అంతకంటే ఎక్కువ మీ బ్లాగు పేరు క్రింద ఇచ్చిన 'క్లిక్' సందేశం ఇంకా బాగుంది. ధన్యవాదాలు. ఇప్పటినుంచి రోజూ నేను కూడా క్రమం తప్పకుండా క్లిక్ చెయ్యడానికి ప్రయత్నిస్తాను. మీ ప్రొఫైల్ సందేశం మాత్రం నచ్చలేదు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

lata said...

nice work.
Happy new Year :)

DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

తెలంగాణా ఉద్యమ గీతాలకై/పాటలకై చూసి స్పందించి ప్రచారం చేయండి.

www.raki9-4u.blogspot.com

సంతోష్ said...

calender chala bagundandi..
creativity kottochinattu kanipinchindi..

meeru blog ni endugu muginchestunnaro teledu gaani...malli mi creativity ni mana bloglokaaniki panchutaarani aashistunnanu..

advance haappienuear.

Lankeshwar said...

all wallpapers are fine but some color contrasts are there, try to rectify them, all the best for the new year!

Varun P said...

excellent work Madhav, why to close the blog? pls continue

తృష్ణ said...

good...happy new year..!

monkey2man said...

నూతన సంవత్సర శుభాకంక్షలు.:)
"బ్లాగులోకంలో మంచి టపాలు - 2009"
కోసం ఈ కింది లంకే చూడండి.
http://challanitalli.blogspot.com/2009/12/2009.html

SRRao said...

May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine

SRRao
sirakadambam

Passion ignited images (srichakra pranav) said...

Wish you all a very Happy, Prosperous and a Fun-filled new year - 2010 :)

విశ్వ ప్రేమికుడు said...

చాలా బాగున్నాయి Happy new Year :)

Bhadrasimha said...

బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు, ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ,
మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం
భద్రాచల నరసింహ క్యాలండర్ - 2010 ఈ కింది లింకులో
http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
ధన్యవాదములు
- భద్రసింహ

Unknown said...

hi bava.....wish you happy new year...super ga undhi calender

Naganna said...

చాలా బాగున్నాయి. థాంక్స్.

LinkWithin

Related Posts with Thumbnails