ఆమె వచ్చింది ఇలా..
నేను మైమరచిపోయా చాలా..
ఇంతలో ఎటో వెల్లిపొయింది అలా..
చెదిరిపోయింది నా కల..
ఎందుకు జరిగిందో ఇలా..
అయినా ముందుకు వెళ్తున్నా అలా అలా..
ఎంటో ఈ అయోమయ హేల..
ఇదంతా ఓ వింత గోల..
నా 'కపిత్వం..'
నేను రాసిన మొదటి కవిత.. మీ కోసం ..
నేను రాసిన మొదటి కవిత.. మీ కోసం ..
13 comments:
Ardhamayindhi.... ardha vanthamayinadi...praasa tho kalipi kottu kaaveti ranga.. ;-)
:) :) !
కవిత సూపర్ ఇంతకీ అమ్మాయి ఎవరు కుర్రోడా :)
హ. హ. హా... బాగుంది. :)
very nice one!
సింపుల్ గా బాగుంది :)
adirindi kurodaaaaaaaaaa
bagundi mee modati kavita :)
very nice one!
అయినా ముందుకు వెళ్తున్నా అలా అలా..
అద్భుతం, చాలా బాగుంది :)
బాగుంది!
sri
mood baleka naku edupochindi vila vila......
kani mee kavitvam chusi naku navvochindi gala gala.......... bagundi mee kavitha
నా మొదటి కవిత పై మీ అభిప్రాయాలు తెలియచేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదములు...
మీ ఆదిత్య మాధవ్
Post a Comment