->వందేమాతరం: మన జాతీయ ప్రార్థనా గీతం, జన గన మన: మన జాతీయ గీతం.
->హైందవ పురాణాల ప్రకారం మొట్టమొదట మరణించిన మానవుడు - 'యముడు ' (యమ ధర్మ రాజు)
->మానవ దేహంలో బలీయమైన కండ 'నాలుక '.
->అయోధ్య అంటే 'అజేయం' అని అర్థం..
->బొమ్మలాట ప్రారంభించింది మొదట రెండు దేశాలు అవి భారత దేశం, ఈజిప్టు దేశం..
->శ్రీలంక అంటే అర్థం ప్రకాశవంతమైన భూమి అని.
->వైద్య శాస్త్రం ప్రకారం మానవులలో 47 రకాల తల నొప్పులు ఉన్నాయి.
->కర్నాటక ప్రాంతాన్ని పూర్వ కాలంలొ 'కరునాడు ' అని పిలిచేవారు.
->తుమ్ము గంటకి 245 మైళ్ల వేగం తో బైటకి వస్తుంది( ఆపుకొకండి..)
->మనిషి తుమ్మిన ప్రతిసారి మెదడు లోని కొన్ని కణాలు నసించిపొతాయి( ప్రమాదం ఏమి కాదు లెండి)
->మిజోరాం అంటే 'కొండమనిషి ఆవాసం ' అని అర్థం..
->భారత దేశం లో మొట్టమొదటి కథాచిత్రం "రజా హరిష్చంద్ర " 1913లొ దాదా సాహెబ్ ఫాల్కే గారు నిర్మించారు.
->థైలాండ్ దేశం పూర్వ నామం 'సయామ ' రాజ్యం.
->సాలెపురుగు ఆహారాన్ని పట్టి తినదు, తాగుతుంది ఎందుకంటే దాని నోరు ధ్రవపదార్థాలు తాగడానికి మాత్రమే ఉపయొగపడుతుంది..
->మానుకోట అనే ప్రాంతం నేడు ఆంధ్ర ప్రదేష్ లోని మహబూబాబాద్ (వరంగల్ జిల్లాలో)
6 comments:
Madhav,
Thanks for providing good information
vishayam baagundi..
kaakunte.. aa title yendukala pettaro.. teliyaledu....
;-) Siva Cheruvu
మీరు పెట్టిన టైటిల్ ,ఫోటోలోని వాక్యం రెండూ సందర్భానుసారంగా ఉన్నాయ్ .nice!
బాగున్నాయి..
మీ బ్లాగు మొత్తం చూస్తే... మీ సొంత రచనల కంటే సేకరణలే ఎక్కువ ఉనంట్లున్నాయి...? మరోలా అనుకోకండి... నాకనిపించింది చెప్పానంతే... :)
mee collection baagundi!!!
very nice :-)
"వైద్య శాస్త్రం ప్రకారం మానవులలో 47 రకాల తల నొప్పులు ఉన్నాయి."
వాటిలో నాకు ఎన్ని రకల తలనొప్పులు ఉన్నాయో తెలిదు కానీ... ఎప్పుడు నొప్పి మాత్రం ఉంటుంది...హు!
బాగుంది మీ పోస్ట్ ... informative...
Post a Comment