Friday, February 6, 2009

"నా మొహం".. అప్పుడు.. ఇప్పుడు..

పేరు చూసి కంగారు పడకండి.. మీరు చుసిన పేరు సరైందే..
టపా లొ నా చిన్నపటి చిత్రము మరియు ఇప్పటి చిత్రములను ఉంచాను..
కొంచం వెరైటీ గా చిన్న ప్రయత్నం.. చిత్రాలను నేను ఫొటొషాప్ సాఫ్ట్ వేరె(Adobe photoshop) ఉపయొగించి చేశాను..
అప్పుడు..(చిన్నప్పుడు)

ఇప్పుడు...



ఇదండి "నా మొహం"... ఇంకొ టపా తొ మళ్లి కలుస్తా.. ఉంటాను...

10 comments:

శివ చెరువు said...

ఫోటో ఎడిటింగ్.. బాగుంది.. మీ expressions చాలా బాగున్నాయి..

పక్కన.. వరల్డ్ మ్యాప్ కూడా బాగుంది..

అభినందనలు...

Ganesh Majji said...

Expressions Superb!!! :)

Anonymous said...

బాగుంది

Anonymous said...

nice..:-)

ఆత్రేయ కొండూరు said...

మొత్తానికి చేతులు కట్టుకుని ఒకచోట అప్పుడు కుచ్చోలేదు ఇప్పుడూ కుచ్చోటంలేదన్న మాట మన క్రియేటివ్ కుర్రాడు. బాగుంది.

Anonymous said...

Nice Expressions..
Good work.

పరిమళం said...

క్రియేటివ్ గానే ఉన్నాయి.nice..:-)

Anonymous said...

అదిరింది...
చాలా బాగుంది.. మీ క్రియేటివిటీ. :-)

PAVANKALYAN[I.A.S] said...

MADHAV SIR MEE CHINNA NAATI PHOTS EXLENT SIR
htt://pavankalyanias.blogspot.com

Aditya Madhav Nayani said...

నా ఈ చిన్న ప్రయత్నానికి మీ అమూల్యమైన అబిప్రాయాలు తెలియచెసినందుకు అందరికీ పెరుపెరునా ధన్యవాదములు..

మీ
క్రియేటివ్ కుర్రోడు

LinkWithin

Related Posts with Thumbnails