Sunday, May 17, 2009

విశాఖ నగరం ...


కమనీయం..
రమణీయం..
మహా విశాఖపట్నం ..
ఉక్కపోతను తట్టుకోగలిగే ఉక్కు నగరం ...
రెండు కొండల మధ్య సుందర నగరం..
పవిత్రమైన సింహాచలం..
అందమైన సాగర తీరం..
ఈ నగరం లో ఉండడం ఒక వరం..

6 comments:

జాహ్నవి said...

నిజంగా విశాఖ లో ఉండడం ఓ వరం.
కాని ఉక్కపోత విశాఖ (మేముండే ఏరియా) లో చాలా ఎక్కువగా ఉంది. :-(

మీ పోస్ట్ బాగుంది. :-)

- జాహ్నవి
http://www.jaahnavi.blogspot.com

సూర్యుడు said...

అవును విశాఖలో ఉండడమొక వరం, ఉండగలగడమొక వరం :-)

పరిమళం said...

విశాఖ మహా నగరాన్ని మీ బుల్లి కవితలో చూపించేశారే !

Anonymous said...

nice one boss! :)

Siva Cheruvu said...

Keka Baasu...... one month wait cheyyandi... inka kooole koooooollllllllllll :)

Anonymous said...

chala baga rasara kavitha vizag gurinchi..superb..

LinkWithin

Related Posts with Thumbnails