జీవితంలోని మాధుర్యాన్ని ఆస్వాదించె మామూలు మనిషిని...
Sunday, May 17, 2009
విశాఖ నగరం ...
కమనీయం.. రమణీయం.. మహా విశాఖపట్నం .. ఉక్కపోతను తట్టుకోగలిగే ఉక్కు నగరం ... రెండు కొండల మధ్య సుందర నగరం.. పవిత్రమైన సింహాచలం.. అందమైన సాగర తీరం.. ఈ నగరం లో ఉండడం ఒక వరం..
6 comments:
నిజంగా విశాఖ లో ఉండడం ఓ వరం.
కాని ఉక్కపోత విశాఖ (మేముండే ఏరియా) లో చాలా ఎక్కువగా ఉంది. :-(
మీ పోస్ట్ బాగుంది. :-)
- జాహ్నవి
http://www.jaahnavi.blogspot.com
అవును విశాఖలో ఉండడమొక వరం, ఉండగలగడమొక వరం :-)
విశాఖ మహా నగరాన్ని మీ బుల్లి కవితలో చూపించేశారే !
nice one boss! :)
Keka Baasu...... one month wait cheyyandi... inka kooole koooooollllllllllll :)
chala baga rasara kavitha vizag gurinchi..superb..
Post a Comment