Sunday, June 28, 2009

అక్షరమాల... అమరవాణి - 2



మళ్ళి ...


. తన లోపం ఎరిగిన వాడే పరిపూర్ణుడు ..

. అణకువను మించిన భూషణం లేదు..

. ఆదుకునే హృదయం ఉన్న వారికే విమర్శించే హక్కు ఉంది ..

. ప్రత్యుపకారం కోరక మేలు చేసే వాడే మిత్రుడు ..

. శ్రమ లేని జీవితం , పవిత్రత లేని సంపద వ్యర్ధం..



ఇప్పటికి ఇవి చాలు లెండి, నాకే కొంచం భారీగా ఉంది.. :)

3 comments:

శివ చెరువు said...

భారీ గా ఏమి లేదు కాని.. మరి కొన్ని రాసుంటే... మరింత బాగుండేది :)

Thanks

పరిమళం said...

పంచరత్నాలను అందించారుగా !

Rajasekharuni Vijay Sharma said...

చక్కని వక్యాలు రాశారు.
చివరిది నేను జీవితంలో నమ్మి పాఠిస్తున్న సత్యం :)

LinkWithin

Related Posts with Thumbnails