బ్లాగు మిత్రులందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ...
నేను నెల రోజుల తర్వాత మీ ముందుకి వస్తున్నాను..
నేను నెల రోజుల తర్వాత మీ ముందుకి వస్తున్నాను..
నా స్నేహితుడు ఒకతను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాడు .. పెట్టుబడి రెండు నుండి నాలుగు లక్షల మధ్యలో ..
ఏ వ్యాపారం ఐతే బాగుంటుందో బ్లాగు మిత్రులు సూచించ గలరేమో అని మీ ముందు ఉంచుతున్నాను..
ధన్యవాదములు..
కామెంట్ల కోసం ఎదురుచూస్తూ ...
మీ..
6 comments:
Comments working :)
meekanna evaru bagaaaaaaa alochinchi salahalu ivvagalaru?
ఈ క్రింది వివరాలు కొంచెం నిశితంగా పరిశీలిస్తే సహాయ పడొచ్చు..
* మీ స్నేహితుని వయసు
* చదువు
* ఆయనకు పెళ్లి అయ్యిందా లేదా
* అతని ఇంకా
* ప్రాంతం
* ఎంత లాభాన్ని ఆశిస్తున్నారు
క్షమించాలి.. ఈ లైన్ మిస్ అయ్యింది..
అతని streanths ఇంకా weakness
ముందుగా...
బ్లాగు లోకంలోకి పునస్స్వాగతం. :)
శివ గారు చెప్పిన అన్ని విషయాలతో పాటు ప్రధానంగా ఆలోచించ వలసినది అతని ఆశక్తి. ఎటువంటి వేటిలో ఆశక్తి ఉందో తెలుసుకోవాలి.
తక్కువ రోజులలో ఎక్కువ సంపాదిద్దామనే ఆలోచనలుంటే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు బోర్లా పడక తప్పదు. నిదానంగా నైనా నిలకడ ఉండే వ్యాపారాలు చేయడం మంచిది.
మి స్నేహితునికి all the best చెప్పండి. :)
బాక్ గ్రౌండ్ కలర్ ఫాంట్ సైజ్ కుదిరినట్టు లేదండి. చదవటం చాలా కష్టం అనిపిస్తోంది. :(
Post a Comment