Wednesday, August 19, 2009

అక్షరమాల... అమరవాణి - 3


ఇంకొన్ని ..
౧. చేతనైన వాడికి కోతలు కోయల్సిన పని లేదు..
. సహకార జీవనమే జీవిత విజయ రహస్యం..
౩. చేసిన తప్పులకు అందంగా పెట్టుకున్న పేరు - అనుభవం ..
౪. ఆత్మ విశ్వాసం , ఆత్మ గౌరవం . రెండు నదికి ఇరువైపులా ఉండే గట్ల వంటివి..
౫. ఎవరికీ వారె తమ జీవితాలకు శిల్పులు..
౬. విజయం ఒక దీర్ఘ ప్రయాణం , లక్ష్యం కాదు..
౭. ఈ ప్రపంచం లో అతి పెద్ద శిక్ష - క్షమించడం..
౮. మూర్ఖులకు వివేకం భోదించడం వృధా శ్రమ..
౯. ప్రాప్తం లేని ఫలాలను ఆశించి ఆవేదనల పాలగుట మానవుని నైజం ..
౧౦. ఒకరి పై నింద వేయడం , అబద్దం చెప్పడం కంటే ఘోరం..
ధన్యవాదములు :)

6 comments:

sashi said...

cheppadaniki bagunnai, meerenni paatistunnarenti?

పరిమళం said...

మంచి పోస్ట్ !

విశ్వ ప్రేమికుడు said...

చాల చక్కని వాక్యాలను అందిస్తున్నందుకు ధన్యవాదాలు. నిజంగా ఇవి అమరమైనవే.. :)
శశి గారికి : పాఠిచినా లేకపోయినా ఒకసారి గుర్తు చేయడం ద్వారా మనకి మంచే చేస్తున్నారు కదా...?
మనకు కావలసినవి మనం గ్రహించడమే.. :)

శివ చెరువు said...

నేను పైన చెప్పిన వాటిలో చాలా విషయాలు పాటిస్తున్నా ..

Anonymous said...

good one :)
kiran

Anonymous said...

చేసిన తప్పులకు అందంగా పెట్టుకున్న పేరు - అనుభవం ..

ఇది చాలా బాగుంది. :)

-రాజాధి రాజ

LinkWithin

Related Posts with Thumbnails