ఆయినా లేచి పరిగెడుతున్నాను , జీవితంలో ఎదగాలని ...
ఎంతో అపురూపముగా ప్రేమించాను, కలలు కన్నాను, మళ్ళి పడ్డాను..
ఆయినా లేస్తున్నాను , నన్నూ ప్రేమించే వాళ్ళు ఉన్నారు అని తెలుసుకున్నాను..
ఏమి లేని దానికి విచారంగా , ఒంటరిగా గడిపాను , భాధ పడ్డాను ..
ఆయినా లేస్తున్నాను .. ఇప్పుడు కావలసినంత భాధ ఉన్నా , సంతోషంగా గడపడానికి..
బ్రతుకు సమరం లో ఎటూ పాలుపోకుండా ఉన్నాను, ఇక్కడా పడ్డాను..
ఆయినా లేచి పరిగెడుతున్నాను , సంకల్ప బలం తో .. అనుకున్నది సాధించడానికి..
6 comments:
all the best :) Siva Cheruvu
కవిత బాగుంది. తప్పక సాధిస్తారు.
all da best :)
fine and cool
good,keep blgging.
బ్రతుకు సమరంలో ....ఈ పరుగు ఆపకండి ...
meeru eppatiki anandamga undalani
korukuntu.............
Post a Comment