Friday, October 2, 2009

ఎదురు చూస్తున్నా... !



చూస్తున్నా...

ఎంత సేపటి నుండో
ఎంత కాలము నుండో

నువ్వు వస్తావని.. రావాలని

నిన్ను చూడాలని.. కలవాలని

వేయికళ్లతో.. కొటి ఆశలతో
నీకై ఎదురు చూస్తున్నా....

5 comments:

హను said...

nice,simple ga vumdi

sahiti said...

meeru eduruchustunna varu meedaggaraku ravaalani aasisthu...........

Varun P said...

very nice

sumanth said...

good one boss

Shravana Nayani said...

intaki evarikosamaa nireekshanaa ???

LinkWithin

Related Posts with Thumbnails