Monday, October 12, 2009

పరిస్థితులు..

కదిలే మేఘాలు
తొలకరి చినుకులు
చల్లటి గాలులు
గలగల పారే పిల్ల కాలువలు
వర్షాకాలపు సాయంకాల పరిస్థితులు..

విరిగిపడిన చెట్టు కొమ్మలు
బురద మేట వేసిన పొలాలు
సర్వం కోల్పోయిన వారి ఆర్తనాదాలు
ఆపన్నహస్తాల సహకారాలు
వరద భీబత్సానంతర పరిస్థితులు.

5 comments:

Sunder said...

idi kavitaa ?

HARI said...

bagundi,
meeru baaga rastunnaru,, blog kuda bagundi.
all the best

పరిమళం said...

ప్చ్ ...ప్రకృతి వైపరీత్యం ...

శివ చెరువు said...

The best one I have ever read. Please go ahead...

CARTHEEK said...

anthnandi prakruthi ni edirinchadamevarivalla kaadu

LinkWithin

Related Posts with Thumbnails