Thursday, November 19, 2009

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి - 2

ఫోటోలు తీయడం అంటే నాకు భలే సరదా...

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ మి ముందుంచుతున్నాను .. ఇందులో గ్రాఫిక్స్ లేవు అన్ని nokia 7210s mobile తో తీసినవే...

12 comments:

Rani said...

mobile tho theesaara. chaala baaga vachaayi. keep it up :)

Anonymous said...

vamkaragaa tappa niTaaruga foTO teeyalEraa? camera paTTukODam mumdu nErcukOnDi.

sravya garimidi said...

nice pics.........

Anil Dasari said...

Some of them seem to be nice (second from the last, in particular).

Your blog background image is distracting.

Saahitya Abhimaani said...

Well Done! I like the photo of Banti poolu with clouds background. That was nicely taken. Unless required to make photo more attractive depending upon subject matter, keep the camera straight and shoot.

శివ చెరువు said...

very good. banthi poolu especially good. @ anonymous - please see the pictures and then comment in a right way as two pictures out of 6 are straight. Your comment should be encouraging and help for the betterment of co-bloggers.

Thanks,
Siva

Rajasekharuni Vijay Sharma said...

చాలా బాగున్నాయండీ...

ఆఙ్ఞాత గారు: కొత్త వారిని ప్రోత్సహించాలి కానీ, మరీ అంత ఘాటుగా విమర్శించడం తగదండీ. కాస్త సౌమ్యంగా మరోలాకూడా అదే భావం తెలియపరచవచ్చు. ఆలోచించండి. :)

Telugu Movie Buff said...

ఫోటోలు బావునాయ్యి ఆదిత్య గారు
different angle మంచిగా catch చేసారు

పరిమళం said...

ఫోటోలు బావున్నాయండీ

జాహ్నవి said...

చాలా బాగున్నయండి.
ఇవన్నీ విశాఖ అందాలేనా??

N. Aditya Madhav said...

అభిప్రాయాలు తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదములు

@ఆఙ్ఞాత గారు:photo అన్నాక ఎలాగైనా తీయచ్చు, అది మనం పడేలా తీయాలి అనుకున్న వస్తువు గాని ప్రదేశాన్ని బట్టి ఉంటుంది అని నా అభిప్రాయం.అందుకే పేరులోనె చెప్పాను "నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి" అని. అయినా మీ సలహా పాటించడానికి ప్రయత్నిస్తాను, ధన్యవాదములు. :)

@అబ్రకదబ్ర గారు:అవునండి నాకు అలానే అనిపించింది, ఇకపై జాగ్రత్త పడతాను. ధన్యవాదములు. :)

@ శివ చెరువు గారు, @ రాజశేఖరుని విజయ్ శర్మ గారు:
మీ ప్రొత్సాహానికి నా ధన్యవాదములు, మీరు మా వెన్నంటి ఉండడం ఆనందంగా ఉంది. :)

@జాహ్నవి గారు: :అందులో గుడి తప్ప మిగితావి అన్ని విశాఖ అందాలే నండి, గుడి భద్రాచల రామాలయం.
ధన్యవాదములు. :)

@పరిమళం గారు:, @ఫణిగారు: ధన్యవాదములు. :)

@SIVA గారు, @sravya గారు, @Rani గారు: నా బ్లాగుకి స్వాగతం, ధన్యవాదములు. :)

Kishore said...

హాయ్ మాధవ్, ఫొటోలు బాగున్నాయి. ముఖ్యంగా పూలున్న రెండు ఫోటోలు, చక్కని కంపొజిషన్. Keep it up.

LinkWithin

Related Posts with Thumbnails