Wednesday, December 9, 2009

సమయం.. సర్వస్వం..

ఏదో తెలియని అవ్యక్త భావం


నా అంతరాలలో ఒక ఉత్తేజం


నిన్ను చూసుకుని మురిసిపోయే కాలం


నీతో గడిపిన కొద్ది సమయం


అదే నా జీవిత సర్వస్వం...

5 comments:

శివ చెరువు said...

Simple and straight ...

విశ్వ ప్రేమికుడు said...

మనసున మనసై... బ్రతుకున బ్రతుకై... తోడొకరుండిన అదే భాగ్యమూ... అదే స్వర్గము... :)

పరిమళం said...

nice!

పరిమళం said...

nice!

Lankeshwar said...

very nice, excellent in short

LinkWithin

Related Posts with Thumbnails