Saturday, June 12, 2010

ప్రేమే..

సంధ్యా సమయాన జాలువారిన జాజిపూల సువాసన వంటిది ప్రేమ..

పిల్ల గాలికి హొయలు వొలికించే వరి చేను వంటిది ప్రేమ..

సప్తస్వరాలతో సుమధుర సంగీత స్వరార్చన వంటిది ప్రేమ..

అనురాగం కురిపించే చల్లని తల్లి చూపు వంటిది ప్రేమ..

సాధకుని షడ్చక్రాలలో నిండి ఉన్న సంకల్పబలం వంటిది ప్రేమ..

ఆనందమయమైన జీవితాన్ని అందముగా రుచి చూపించేది ప్రేమ ..

గాయపడిన మనసుని అక్కున చేర్చుకుని సాంత్వనపరిచేది ప్రేమ..

మనిషిని తాను ఇంకా మనిషినే అని నిరూపించుకునేలా చేసేది..

ప్రేమే..

6 comments:

Anonymous said...

hi..chala baga cheparu prema gurinchi..naku nachindi..

విశ్వ ప్రేమికుడు said...

మొదటి సారి ప్రేమ గురించి మీ బ్లాగ్ లో పాజిటివ్ గా రాసినట్టున్నారు? :)

చాలా బాగుంది.

KIRAN said...

very nice n cool!

శివ చెరువు said...

కత్తి...

Anonymous said...

ప్రేమ హృదయాంతరాలలో దాగిన అతీతమైన శక్తి.. అన్నిటా చూసిననాడే..పరిపూర్ణత..

పరిమళం said...

Nice.......

LinkWithin

Related Posts with Thumbnails