జీవితంలోని మాధుర్యాన్ని ఆస్వాదించె మామూలు మనిషిని...
Saturday, August 8, 2009
నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి - 1
ఫోటోలు తీయడం అంటే నాకు భలే సరదా...
పేరు క్రియేటివ్ కుర్రోడు మాధవ్ అని పెట్టుకున్న , నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ మి ముందుంచుతున్నాను .. ఇందులో గ్రాఫిక్స్ లేవు అన్ని తీసినవే...
8 comments:
kodi photo bagundi
నాకు ప్రక్రుతి పల్లెటూల్లొనే ఉంది, మేమక్కడికే వెళ్ళిపోతాం అంటున్న మోటర్ సైకిల్ ఫొటో ఎంతో బాగుంది
మహేష్ బాబులా పరిగెడుతున్న ఆ కుర్రాడేవరు .. ఫ్రెండ్ .. :)
nice photos. keep it up boss :)
రెండు నెమలీకలు .. పక్క పక్కనే.. కృష్ణుని కళ్ళలా.. ప్రకాసిశ్తున్నై
మొదటి ఫోటోలో వున్న ఆలయం ఎక్కడిదండీ...? చూస్తేనే దర్శనం చేసుకోవాలనిపిస్తున్నది...
nice collection
harish
photos bagunnay
Post a Comment