Sunday, November 29, 2009

నేను తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి - 3

ఫోటోలు తీయడం అంటే నాకు భలే సరదా,
నేను
తీసిన ఫోటోలలో నాకు నచ్చినవి కొన్ని ఇక్కడ టపాలో పెడుతున్నాను..

8 comments:

జయ said...

చాలా బాగున్నాయండి ఫొటోలు. ఆ పాక చాలా బాగుంది. ఆకాశాన్ని అందుకున్న ధ్వజస్థంభం, మబ్బుల్లో తాటిచెట్లు, చెరువుగట్టు పక్కన తీరం, సముద్రపు ఒడ్డున అడుగుజాడలు, మలుపు తిరిగిన రహదారి చాలా మంచి చిత్రాలు తీసారు.

పరిమళం said...

బాగున్నాయండి ఫొటోలు!సముద్రపు ఒడ్డున అడుగుజాడలు ఫొటో చాలా బాగుంది.

రవిచంద్ర said...

అన్నీ బాగున్నాయి. కానీ నాక్కూడా సముద్రపు ఒడ్డున అడుగుజాడల ఫోటో చాలా నచ్చింది.

మధురవాణి said...

ఫోటోలు చాలా చాలా బాగున్నాయండీ.!

విశ్వ ప్రేమికుడు said...

చాలా బాగున్నాయి.

శివ చెరువు said...

ఈసారి Anonymous ఏమీ అనలేదా? ha ha ah... good one!

cartheek said...

బాగున్నాయ్ ఆ తాటి చెట్లు , సముద్రపు ఒడ్డున అడుగు జాడలు చాలా బాగున్నాయ్ అండి

మాలా కుమార్ said...

బాగున్నాయండి . నాకు కూడా సముద్రపు వొడ్డున ఇసుకలో , అడుగుజాడలు చాలా నచ్చాయ్ .

LinkWithin

Related Posts with Thumbnails