Friday, November 13, 2009

ప్రెమే కల్పనైతే?


ప్రెమే కల్పనైతే?
మనసుకి మాటలులేవు!
ప్రెమే కల్పనైతే?
ఊహలు దరిచేరవు!
ప్రెమే కల్పనైతే?
ఆప్యాయతలు శూన్యము!
ప్రెమే కల్పనైతే?
జీవితమే నిస్తేజము!

ఈ కవిత రాయడానికి ప్రేరణ ఇచ్చిన నా సోదరికి ధన్యవాదములు!

7 comments:

హను said...

good work,bagumdi nice

vishal said...

prema nijamgane kalpane kada bagundi

విశ్వ ప్రేమికుడు said...

కవిత బాగుంది.

ప్రేమే కల్పనైతే? అంటూ నన్ను ఆలోచనలో పడేశారు. ఎందుకంటే అదే జీవితంగా బ్రతుకుతున్నవాడిని. ఆ ప్రేమే లేకపోతే మనుగడే శున్యం అనినమ్మే వాడిని. ఇప్పుడదే కల్పనైతే ఈ విశ్వప్రేమికుడు జీవఛ్ఛవమే కదా...?

త్వరలో ఓ టపా రాస్తాను. ఆలోచనకు ప్రేరణ ఇచ్చిన సోదరికి ధన్యవాదాలు. :)

పరిమళం said...

కవిత బావుంది బొమ్మ తగినట్టుగా ఉందండీ ...

శివ చెరువు said...

yes,

concept wise it is a twist...

whether there is some thing or not is all our imagination only..

some times we see some thing and the same we feel like it is no where..

it is in our selfs and it is ours when we really thik of it..

thanks for sister
and me too will join u in continueing this concept and will upload a new post in my blog..

thanks,
Siva Cheruvu

Unknown said...

heyy its wonderful. y bocos love and frenship r 2 vital constituents of life. no life without these 2

కెక్యూబ్ వర్మ said...

అమ్మో, ఇంకేమైనా వుందా? బ్రతుకంతా శూన్యమవదూ. మీరన్నది సత్యం.

అయినా అప్పుడప్పుడు నాకూ అలానే అంటె మీ కవితా శీర్షికలా అనిపిస్తూంటూంది. ప్చ్...

LinkWithin

Related Posts with Thumbnails