TUESDAY, DECEMBER 23, 2008న నేను బ్లాగు ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఆ రొజు నుండి ఈ రోజు వరకు 51 టపాలను ప్రచురించాను, ఉద్యొగరిత్య ఉన్న హడవిడిలో ఒక నెల (JULY) రోజులు నా బ్లాగుకెసే చూడలేదు, కానీ బ్లాగు ప్రపంచంలోకి వచ్చాకే నేను కవితలు రాయడం మొదలుపెట్టాను, అందుకు ప్రత్యక్షముగ నా స్నేహితులు, పరోక్షముగా తోటి బ్లాగర్లూ సహకరించారు.అనుకోకుండ కొన్ని వ్యక్తిగత అనివార్య కారణాల వల్ల నా బ్లాగుని కొన్ని రోజులు ఆపివేస్తున్నాను, అప్పుడప్పుడు వీలైతే టపాలు ప్రచురిస్తాను. ఇప్పుడు మొదటి వార్షికోత్సవం పూర్తి చేసుకున్న నా బ్లాగు సింహావలోకనం చూద్దం..
టపా పేరు పైన క్లిక్కు చేస్తే ఆ టపా చూడచ్చు
NAYANI ADITYA MADHAV :)
నా మొదటి టపా: క్రియేటివ్ కుర్రొడు
నాకు బాగా నచ్చిన టపా: వెతుకులాట...
నాకు బాగా నచ్చిన నా కవిత: దేవుడున్నాడు...
నాకు నచ్చిన క్రియేటివ్ టపా: నా పైత్య పంచావతారాలు!
నా బ్లగు అభిమానుల సంఖ్య : 10 (నాతో కలిపి ఇప్పటివరకు)
నా బ్లాగు విషయ సూచికలోని అంశాల సంఖ్య : 13 (ఇప్పటివరకు)
నా బ్లాగు మొత్తనికి ఇప్పటివరకు వచ్చిన వ్యాఖ్యలు (comments): 361 వ్యాఖ్యలు
అత్యధిక వ్యాఖ్యలు వచ్చిన టపా: నా క్రియేటివ్ క్యాలెండర్ 2010..
అత్యల్ప వ్యాఖ్యలు వచ్చిన టపా: మహమ్మారితో జాగ్రత్తా! ..
నా బ్లాగులో అత్యధిక వ్యాఖ్యలు చేసిన తోటి బ్లాగర్లు :
నా గురించిన టపా: నా గురించి .... మిగితా వాళ్ల మాటల్లో ...
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
ధన్యవాదములు
ఇక సెలవు
9 comments:
bagundi mi swagatam :)
Happy New year
ఈ సంవత్సరం మీరు మరింత బ్లాగుండాలని మనసారా కోరుకుంటూ...నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!
నూతన సవత్సర శుభాకాంక్షలు ! తరచూ రాస్తూ ఉండండి !
variety kurradu... ani peru marchukondi.. appudu... rojoo post rasukovacchu.. ;)
Please keep writing.. its your right.. ;)
మీ బ్లాగ్ చూసాను బాగుంది. మీరు బిజీ గ ఉంటారా. రాయడం మానకండి.
సర్వే జనా సుఖినో భవంతు.
అందరికీ తెలంగాణా నామ సంవత్సర శుభాకాంక్షలు
జై తెలంగాణా !
జై జై తెలంగాణా !!
……………….
తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?
……………………. ప్రజాకవి కాళోజీ
aapu thunnaara vaddandi enduko meeru aapakudadu anipisthundandi
Post a Comment